అన్వేషించండి

Anupama Parameswaran: కందుల సులోచనా రాణిగా అనుపమా పరమేశ్వరన్! 'భోగి' ఫస్ట్ లుక్ చూశారా?

Anupama Parameswaran Photos: శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న భోగి సినిమా నుంచి అనుపమా పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ విడుదలైంది.. లుక్ అదిరిందంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు

Anupama Parameswaran Photos: శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న భోగి సినిమా నుంచి అనుపమా పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ విడుదలైంది.. లుక్ అదిరిందంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు

కందుల సులోచనా రాణిగా అనుపమా పరమేశ్వరన్

1/5
భోగి మూవీలో కందుల సులోచనా రాణిగా నటిస్తోంది అనుపమా పరమేశ్వరన్. లేటెస్ట్ గా ఆ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. World… meet ‘KANDULA SULOCHANA RANI’ Nature’s child… Ganga’s home… Kandula’s pride… and the very soul of #BHOGI అని పోస్ట్ పెట్టారు

2/5
1960 బ్యాక్ డ్రాప్ లో సాగే కథకు తగ్గట్టుగా అనుపమ లుక్ ఉంది. ఇప్పటికే శర్వా లుక్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్
1960 బ్యాక్ డ్రాప్ లో సాగే కథకు తగ్గట్టుగా అనుపమ లుక్ ఉంది. ఇప్పటికే శర్వా లుక్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్
3/5
సంపత్ నంది దర్శకత్వంలో వస్తోన్న భోగి మూవీపై మంచి అంచనాలున్నాయి. కందుల సులోచనా రాణిగా నటిస్తోన్న అనుపమ లుక్ డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపిస్తోంది
సంపత్ నంది దర్శకత్వంలో వస్తోన్న భోగి మూవీపై మంచి అంచనాలున్నాయి. కందుల సులోచనా రాణిగా నటిస్తోన్న అనుపమ లుక్ డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపిస్తోంది
4/5
ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రం ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ కథని పాన్ ఇండియా రేంజ్ లో తీసుకురాబోతున్నారు
ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రం ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ కథని పాన్ ఇండియా రేంజ్ లో తీసుకురాబోతున్నారు
5/5
ఈ మూవీలో డింపుల్ హయాతీ, రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు... భోగి మూవీ 2026 ఆగష్టు 28న రిలీజ్ అవుతుంది
ఈ మూవీలో డింపుల్ హయాతీ, రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు... భోగి మూవీ 2026 ఆగష్టు 28న రిలీజ్ అవుతుంది

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

OM Trailer Review : O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
Nindu Noorella Saavasam Serial Today November 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన ఎస్సై – భయంతో పార్థు కోసం వెతికిన మను
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన ఎస్సై – భయంతో పార్థు కోసం వెతికిన మను
Meghasandesam Serial Today November 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్ చంద్రకు మీరా వార్నింగ్‌ - కోపంతో రగిలిపోయిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్ చంద్రకు మీరా వార్నింగ్‌ - కోపంతో రగిలిపోయిన అపూర్వ
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gautam Gambhir Fire: బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
బ్యాటర్లపై గంభీర్ ఫైర్.. ఆడలేని బంతులంటూ ఏవీ ఉండవంటూ ఘాటు విమర్శలు
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Vizag CII  Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
Embed widget