అన్వేషించండి
Sonal Chauhan: సోనాల్ చౌహాన్ లేటెస్ట్ ఫొటోస్
Image Credit/ Sonalchauhan Instagram
1/7

(Image Credit/ Sonalchauhan Instagram) 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్', ''సైజ్ జీరో'' సహా పలు సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్ కు టాలీవుడ్ లో ఆశించిన ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ మూవీ ఎఫ్3లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
2/7

(Image Credit/ Sonalchauhan Instagram)‘‘మనలో చాలా మందికి ఉండే ఆరోగ్య సమస్యలకు యోగ చేడయమే మంచి మందు. నేను అవిడ్ యోగ చేస్తుంటాను. ఆ ఫొటోను నా సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తుంటాను. యోగ నా జీవితంలో ఓ భాగమైపోయింది’’ అంటూ ఫొటోస్ పోస్ట్ చేసింది సోనాల్.
Published at : 30 Oct 2021 11:15 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















