అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pragya Jaiswal: ట్రెండీ లుక్ లో ప్రగ్యా జైస్వాల్!
ప్రగ్యా జైస్వాల్
![ప్రగ్యా జైస్వాల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/258b9c1deabdb42c1cd2c0c5ef1b0a9c1701938888617217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Courtesy : jaiswalpragya/Instagram)
1/7
![ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది కానీ అదృష్టం కలసిరాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/6404a3a5974095da6219ca0b9b2ad3c2bfd4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది కానీ అదృష్టం కలసిరాలేదు.
2/7
![బాలయ్య-బోయపాటి మూవీ అఖండలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్టైనా ప్రగ్యాకు పెద్దగా వర్కౌట్ కాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/bf8097da521eba4187df3ced808d5aab141c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలయ్య-బోయపాటి మూవీ అఖండలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్టైనా ప్రగ్యాకు పెద్దగా వర్కౌట్ కాలేదు.
3/7
![ప్రస్తుతం విదేశాల్లో ఏంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/838c018fa3271532520c58092a9799c03b728.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం విదేశాల్లో ఏంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
4/7
![ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించిన ప్రగ్యా 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/d059e21b3638c78e901731dc63d3ce788eb54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించిన ప్రగ్యా 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
5/7
![తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/ab0e7e8f0af68e8b846060c22af6342143200.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.
6/7
![ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy : jaiswalpragya/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/3874095d9ea278b9025f6850b6ae4ac3496db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy : jaiswalpragya/Instagram)
7/7
![ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy : jaiswalpragya/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/d7e76125661ffc1ac2a9588f80d82ee2243c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy : jaiswalpragya/Instagram)
Published at : 07 Dec 2023 02:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement