అన్వేషించండి
Mohanabhogaraju Photos: వాయిస్ అద్భుతం - అందం సమ్మోహనం, మోహన భోగరాజు ఫొటోస్
మోహన భోగరాజు ఫొటోస్
మోహన భోగరాజు (Image credit: mohanabhogaraju/Instagram)
1/7

మోహన భోగరాజు పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఆమె తల్లికి సంగీతమంటే ఎంతో ఇష్టం. అమ్మపాటలు వింటూ పెరిగిన మోహనకు కూడా సంగీతంపై మక్కువ పెరిగింది. పలు పాటల పోటీల్లో పాల్గొన్నా..చాలాసార్లు ఫెయిలైంది. అయినప్పటికీ ఎక్కడా తగ్గలేదు..ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.
2/7

ఓ పెద్ద కాంపిటీషన్ వెళ్లిన మోహన వాయిస్‌ని మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ విని ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘శ్రీరామ్’లో అవకాశం ఇప్పించాడు. అందులో ‘సయ్యామమాసం మనదేలే’అనే పాటను పాడింది మోహననే. ఈ పాట పాడిన తరువాత కూడా ఆమె పలు సినిమాలకు కోరస్ గానే పాడింది.
Published at : 24 Jan 2023 12:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ప్రపంచం
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















