అన్వేషించండి

Avika Gor Photos: బ్లాక్ అండ్ వైట్ లుక్ లో చిన్నారి పెళ్లికూతురు!

Avika Gor Photos: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో పాపులర్ అయిన అవికా గోర్ హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వరుస ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది

Avika Gor Photos: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో పాపులర్ అయిన అవికా గోర్ హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వరుస ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది

Image Credit: Avikagor / Instagram

1/6
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువైన అవికాగోర్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ మూవీస్ లో కొన్ని సక్సెస్ అయినా కానీ పెద్దగా లక్ కలిసొచ్చిందేమీ లేదు.
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువైన అవికాగోర్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ మూవీస్ లో కొన్ని సక్సెస్ అయినా కానీ పెద్దగా లక్ కలిసొచ్చిందేమీ లేదు.
2/6
స్మాల్ స్క్రీన్ పై వెలిగిన అవికా గోర్ ...సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా సక్సెస్ కాలేదు.  ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారిగది సినిమాల్లో నటించింది
స్మాల్ స్క్రీన్ పై వెలిగిన అవికా గోర్ ...సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా సక్సెస్ కాలేదు. ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారిగది సినిమాల్లో నటించింది
3/6
వధువు వెబ్ సిరీస్ లో నటనకు ఫుల్ మార్క్స్ సంపాదించుకుంది అవికాగోర్. సమస్యలకు కుంగిపోకుండా తెగువ చూపే అమ్మాయిగా ఆకట్టుకుంది.ఈ సిరీస్ లో అవికాకు పెద్దగా డైలాగ్స్ లేవుకానీ కళ్లతోనే హావభావాలు పలికించి మెప్పించింది. ఈ సిరీస్ లో అవికా గోర్, అలీరెజాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ...

4/6
ఓ వైపు సినిమాలతో పాటూ మరోవైపు వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది..అటు బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంటోంది
ఓ వైపు సినిమాలతో పాటూ మరోవైపు వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది..అటు బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంటోంది
5/6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవికా లేటెస్ట్ గా బ్లాక్ అండ్ వైట్ పిక్స్ షేర్ చేసింది. లుక్ అదిరించి అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు... ఇప్పటికైనా అనికా లక్ మారుతుందేమో చూడాలి....
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవికా లేటెస్ట్ గా బ్లాక్ అండ్ వైట్ పిక్స్ షేర్ చేసింది. లుక్ అదిరించి అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు... ఇప్పటికైనా అనికా లక్ మారుతుందేమో చూడాలి....
6/6
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget