బుల్లితెరపై 'బాలిక వధు' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అవికా గోర్.. అదే సీరియల్ తో తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా వచ్చి మెప్పించింది. 'ఉయ్యాల జంపాల', 'సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అవికా 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' , లక్ష్మీ రావే మాఇంటికి లాంటి సినిమాల్లో నటించింది.
ఆఫర్లు వచ్చినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది అవికా. ఈ మధ్య 'నెట్' మూవీలో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవికా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు చూపుతిప్పుకోనివ్వడం లేదు.గ్లామర్ రోల్స్ కి దూరం ఉండడం, మసాలా సీన్స్ ని నో చెప్పడంతో అవికకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చిన అవిక హాట్ హాట్ గా కవ్విస్తోంది.
గ్లామర్ రోల్స్ కి దూరం ఉండడం, మసాలా సీన్స్ ని నో చెప్పడంతో అవికకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చిన అవిక హాట్ హాట్ గా కవ్విస్తోంది.
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
Samantha Photos: డిజైనర్ శారీలో శకుంతల అందాల కనువిందు
Sravanthi Chokkarapu: అందాల యాంకర్ చీరలో కనువిందు
Janhvi Kapoor Latest Pics : అతిలోక సుందరి కుమార్తె అంటే ఆమాత్రం ఉంటుంది మరి
Madhoo Shah In Game On : 'గేమ్ ఆన్'లో 'రోజా' హీరోయిన్ మధుబాల
Namrata Shirodkar: ఈఫిల్ టవర్ ముందు కూతురు సితారతో నమ్రతా శిరోద్కర్
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం