బుల్లితెరపై 'బాలిక వధు' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అవికా గోర్.. అదే సీరియల్ తో తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా వచ్చి మెప్పించింది. 'ఉయ్యాల జంపాల', 'సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అవికా 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' , లక్ష్మీ రావే మాఇంటికి లాంటి సినిమాల్లో నటించింది.
ఆఫర్లు వచ్చినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది అవికా. ఈ మధ్య 'నెట్' మూవీలో నటించింది.
టెన్త్ క్లాస్ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేనివి. ఆ ఏజ్‌లో అందరూ స్కూల్‌లో ఉంటే తాను మాత్రం షూటింగ్‌ని ఎంజాయ్ చేశానంటోంది అవికాగోర్. పదో తరగతి చదివేటప్పుడే ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్‌గా పరిచయమవడంతో టెన్త్ క్లాస్ తన జీవితంలో ఎంతో స్పెషల్ అని చెప్పింది. ‘టెన్త్ క్లాస్ డైరీస్’ టీజర్ లాంచ్‌లో అవికా తన స్కూల్ డేస్‌ను గుర్తుచేసుకుంది. తన కెరీర్‌లో ఇప్పటివరకూ నటించని డిఫరెంట్ క్యారెక్టర్‌ను ఇందులో పోషించానంది అవికా.
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
అవికా గోర్
Nivetha Pethuraj: 'దాస్ కా దమ్కీ' బ్యూటీ నివేదా పేతురాజ్ క్యూట్ లుక్
NTR 30 Opening Pics : ఎన్టీఆర్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు - ఎవరెవరు ఉన్నారో చూశారా?
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు - క్లాప్ కొట్టిన రాఘవేంద్రుడు
Brahmamudi Deepika Rangaraju: రిసెప్షన్ కి 'బ్రహ్మముడి' కావ్య (దీపిక రంగరాజు) ఎంత బాగా ముస్తాబైందో
స్వాతి దీక్షిత్ ఉగాది పచ్చడి - అచ్చ తెలుగు పడుచువలె అందంగా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు