అన్వేషించండి
Avika Gor Photos: చిన్నారి పెళ్లికూతురి లుక్ మారింది కానీ లక్ మారలేదు!
Avika Gor Photos: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో పాపులర్ అయిన అవికా గోర్ ఇప్పుడు హీరోయిన్ గా మారింది. స్మాల్ స్క్రీన్ పై ఓ వెలిగింది కానీ సిల్వర్ స్క్రీన్ పై లక్ పెద్దగా కలసిరావడం లేదు.
Image Credit: Avikagor / Instagram
1/7

బాలనటిగా స్మాల్ స్క్రీన్ పై వెలిగిన అవికాగోర్ ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అయితే వచ్చాయి కానీ సక్సెస్ పలకరించలేదు
2/7

ఓ వైపు సినిమాలతో పాటూ మరోవైపు వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది..అటు బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంటోంది
Published at : 04 May 2024 03:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















