అన్వేషించండి
Anupama Parameswaran Photos : సన్ కిస్డ్ ఫోటోస్తో నెట్టింట సందడి చేస్తున్న అను బేబి
Anupama Parameswaran Sunkissed Photos : అనుపమ పరమేశ్వరన్ తన ఫోటోలతో మరోసారి అభిమానులను ఆకట్టుకుంటుంది.

అనుపమ పరమేశ్వరన్ (Image Source : Instagram/anupamaparameswaran.45)
1/6

అనుపమ పరమేశ్వరన్ సన్కిస్డ్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.
2/6

తన ఫోటోలతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ నిత్యం సందడి చేస్తుంటుంది.
3/6

క్యూట్ క్యూట్ ఫోజులిస్తూ.. కుర్రాళ్ల యదలను దోచేస్తుంది.
4/6

తన వ్యక్తిగత, సినిమా అప్డేట్స్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది.
5/6

ఈ మలయాళి భామకు కేరళలో కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది అభిమానులున్నారు.
6/6

అందంతోనే కాకుండా అభినయంతో కూడా ఎందరో ఫ్యాన్స్ను సంపాదించుకుంది.
Published at : 05 Dec 2023 05:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
సినిమా రివ్యూ
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion