అన్వేషించండి
Anupama Parameswaran : లుక్ మార్చిన అనుపమ పరమేశ్వరన్.. బ్లాక్ డ్రెస్‌లో ఫోజులు చూశారా?
Heroine Anupama Parameswaran : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కొత్త ఫోటోషూట్‌తో అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో అనుపమ చాలా క్యూట్‌గా కనిపించింది.

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Anupama Parameswaran)
1/6

ట్రెండీ, ట్రెడీషనల్ మిక్స్ ఉన్న బ్లాక్ డ్రెస్‌లో అనుపమ పరమేశ్వరన్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో అనుపమ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Anupama Parameswaran)
2/6

సిల్వర్ జ్యువెలరీ పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుకుని ముఖానికి బొట్టు పెట్టుకుని.. ఫోటోలకు వివిధ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Anupama Parameswaran)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి Aakash hai koi Prem Kavi ♥️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anupama Parameswaran)
4/6

ఈ ఫోటోల్లో చాలా అందంగా ఉన్నావంటూ అభిమానులు ఆమెకు కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు.(Images Source : Instagram/Anupama Parameswaran)
5/6

ట్రెడీషనల్గా అలరించే ఈ భామ గత కొన్నేళ్లుగా గ్లామర్ డోస్‌ని పెంచింది. రీసెంట్గా టిల్లు స్క్వేర్‌లో లిల్లీగా నటించి మెప్పించింది.(Images Source : Instagram/Anupama Parameswaran)
6/6

ఈ మలయాళీ భామ.. అదే లాంగ్వేజిలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో అ ఆతో ఎంట్రీ ఇచ్చింది అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/Anupama Parameswaran)
Published at : 27 May 2024 03:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion