అన్వేషించండి
Anupama Parameswaran Photos: కర్లీ హెయిర్, స్మైలీ ఫేస్, మెస్మరైజ్ చేసే లుక్.. వావ్ అంటారా..వూహూ అంటారా..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/dd5d26204c7db565fb8e4faafdeb8f4d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Anupama Parameshwaran
1/12
![హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన తొలి చిత్రం 'ప్రేమమ్' తోనే తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. అదే సినిమాను తెలుగులో రీమేక్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'అ ఆ' లోనూ అంతకుమించి అనిపించింది. అమ్మడి లేటెస్ట్ మూవీ 'రౌడీ బాయ్స్'.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/149bcf353766987bbef395b71d687b4e7c192.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన తొలి చిత్రం 'ప్రేమమ్' తోనే తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. అదే సినిమాను తెలుగులో రీమేక్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'అ ఆ' లోనూ అంతకుమించి అనిపించింది. అమ్మడి లేటెస్ట్ మూవీ 'రౌడీ బాయ్స్'.
2/12
![ఎక్స్ పోజింగ్ కు సాధ్యమైనతం వరకూ దూరంగా ఉండే అనుపమా పరమేశ్వరన్..ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ లోనే కనిపిస్తుంది. కర్లీ హెయిర్ తో.. స్మైలీ ఫేస్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. కానీ 'రౌడీబాయ్స్' సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించి హాట్ టాపిక్ అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/ab04c5451fb4938dd0aecbeb7306105183e2b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఎక్స్ పోజింగ్ కు సాధ్యమైనతం వరకూ దూరంగా ఉండే అనుపమా పరమేశ్వరన్..ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ లోనే కనిపిస్తుంది. కర్లీ హెయిర్ తో.. స్మైలీ ఫేస్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. కానీ 'రౌడీబాయ్స్' సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించి హాట్ టాపిక్ అయింది.
3/12
![దిల్ రాజు ప్రొడక్షన్ లో 'శతమానంభవతి' తనకు ప్రత్యకమైన సినిమా అన్న అనుపమ.. ఆ సినిమా తరువాత తనను నమ్మి 'రౌడీ బాయ్స్' లో ఆఫర్ ఇచ్చినందుకు..మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు దిల్ రాజుకు ప్రత్యేకంగా కృతజ్జతలు తెలిపింది అనుపమ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/a68b96a2176004a8fcdaa02dfe40bfcb54c0a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దిల్ రాజు ప్రొడక్షన్ లో 'శతమానంభవతి' తనకు ప్రత్యకమైన సినిమా అన్న అనుపమ.. ఆ సినిమా తరువాత తనను నమ్మి 'రౌడీ బాయ్స్' లో ఆఫర్ ఇచ్చినందుకు..మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు దిల్ రాజుకు ప్రత్యేకంగా కృతజ్జతలు తెలిపింది అనుపమ.
4/12
!['ప్రేమమ్', ' అ ఆ', 'శతమానం భవతి' తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', 'తేజ్ ఐ లవ్ యూ', 'హలోగురు ప్రేమకోసమే' చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/895379682b23f558862d9c42d422951d2016f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'ప్రేమమ్', ' అ ఆ', 'శతమానం భవతి' తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', 'తేజ్ ఐ లవ్ యూ', 'హలోగురు ప్రేమకోసమే' చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది.
5/12
![అనుపమ పరమేశ్వరన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/abbec2c417e4428ca3b495ce8094d0ae6d510.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్
6/12
![అనుపమ పరమేశ్వరన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/fa28840de83e097539d1c4a22152eaaec106f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్
7/12
![అనుపమ పరమేశ్వరన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/4bc3b370e2bbe69cfa59e1a5d28179450b463.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్
8/12
![అనుపమ పరమేశ్వరన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/af7ed02124a672e4885449be010efbf2733f1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్
9/12
![అనుపమ పరమేశ్వరన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/7d9d47e1718129ef7416fc2bfe3da0baf61ad.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్
10/12
![అనుపమ పరమేశ్వరన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/6f2b3814a569852c19b7ed7f01404b5e58372.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్
11/12
![అనుపమ పరమేశ్వరన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/e75b2b75ead17c72cdbb9903f00c4bc50066b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్
12/12
![అనుపమ పరమేశ్వరన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/5926ccc316ca7f80e38b5a112d2c67c4e3e1d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్
Published at : 13 Jan 2022 06:39 PM (IST)
Tags :
Anupama Parameshwaran Anupama Parameswaran Anupama Anupama Parameswaran Movies Anupama Parameswaran Interview Anupama Parameswaran Trailer Anupama Parameswaran Latest Video Anupama Parameswaran Cute Moments Anupama Parameswaran And Ram Charan Actress Anupama Parameswaran Funny Memes On Anupama Paramesaran Anupama Parameswaran Songs Anupama Parameswaran Hot Saree Anupama Parameswaran Speech Anupama Parameswaran Latest Anupama Parameswaran Tik Tokమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion