అన్వేషించండి
Anupama Parameswaran: 'మేడం సార్ మేడం అంతే..' అనుపమ క్యూట్ ఫొటోలు..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/c624e861eab9119d11da6a6280ea0733_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ క్యూట్ ఫొటోలు..
1/10
![మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/460ae1e4cfa93a7a7e62e871fe332a007e21f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. (Courtesy : Instagram)
2/10
![తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/19247df575b2cd5aa82ac8dd56175f6814b3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. (Courtesy : Instagram)
3/10
![దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/bf65aeb8d982039bcc48eb52f7934711d407e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. (Courtesy : Instagram)
4/10
![వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/5bd29d10b43ebc254b2e480d45dd87dec8e71.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. (Courtesy : Instagram)
5/10
![ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/6555c4fea8bd5ea70706bf785ea630932735f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. (Courtesy : Instagram)
6/10
![మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/ad05bde7ea3cfbdef0116706a5a2d2adb9983.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది. (Courtesy : Instagram)
7/10
![ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు. కానీ 'రౌడీబాయ్స్' సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/24fe4a7912533e46c93eee56f87a5d1a9a1e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు. కానీ 'రౌడీబాయ్స్' సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది. (Courtesy : Instagram)
8/10
![తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/c1fa7c35fa0e4534c5a209fc8037faec3b985.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Courtesy : Instagram)
9/10
![అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోలు. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/89f1432a1f3be7f01700372ad30ab13af4d20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోలు. (Courtesy : Instagram)
10/10
![అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోలు. (Courtesy : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/a3317ccd0c0a66e1eb5ac3eeb86bc52161acc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోలు. (Courtesy : Instagram)
Published at : 11 Jan 2022 07:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion