అన్వేషించండి
Anupama Parameswaran: అనుపమా నడుమందం.. ‘కోక్ కావాలా.. క్యాండీ కావాలా’ అంటూ ఊరిస్తున్న ఉప్మా బ్యూటీ!
Image Credit: Anupama Parameswaran/Instagram
1/6

అందమే కాదు.. అభినయంతోనూ మెస్మరైజ్ చేసే బ్యూటీ క్వీన్.. అనుపమా పరమేశ్వరన్. సినిమాలు సెలక్టీవ్‌గా చేస్తూ.. అప్పుడప్పుడూ ప్రేక్షకులను పలకరించే ఈ బ్యూటీకి అభిమానులు దండిగా ఉన్నారు. - Image Credit: Anupama Parameswaran/Instagram
2/6

ఈ సారి అనుపమా జోరు పెంచింది. వరుసగా నాలుగు చిత్రాలకు సైన్ చేసింది. వీటిలో రెండు సినిమాల్లో అనుపమా.. నిఖిల్ సిద్ధార్థ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. - Image Credit: Anupama Parameswaran/Instagram
Published at : 04 Oct 2021 04:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















