మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
రీసెంట్ గా 'కార్తికేయ2' సినిమాతో మరో హిట్టు తన ఖాతాలో వేసుకుంది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
Divi Vadthya: మెరుపుతీగలా కనిపిస్తున్న బిగ్బాస్ దివి
Gopika Family: 'నా ఆటోగ్రాఫ్' మూవీ యాభై కేజీల మందారం ఇప్పుడెలా ఉందంటే!
Ritika Singh Photos: 'గురు' బ్యూటీ కూల్ లుక్
Malavika Mohanan Photos: సమ్మోహన పరిచేలా ఉన్న మాళవిక మోహనన్ లుక్
Tejaswi Madivada: పసుపు డ్రెస్సులో బనానాను గుర్తుకుతెస్తున్న తేజస్వి
Fire Accident: హైదరాబాద్లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>