అన్వేషించండి
Anjali: ఆమ్‌స్టర్‌డామ్‌లో అంజలి - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ప్రముఖ హీరోయిన్ అంజలి తన లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
అంజలి
1/6

హీరోయిన్ అంజలి ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఆమె ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2/6

ప్రస్తుతం అంజలి చేతిలో రెండు క్రేజీ సినిమాలు ఉన్నాయి. వీటిలో ఒకటి విష్వక్‌సేన్ నటిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కాగా, మరొకటి రామ్ చరణ్, శంకర్‌ల ‘గేమ్ ఛేంజర్’.
Published at : 30 Jan 2024 12:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















