అన్వేషించండి
Anchor Suma : బ్లాక్ కలర్ లంగా ఓణిలో యాంకర్.. బ్యూటీఫుల్ ఔట్ఫిట్లో క్యూట్‌గా ఉన్న సుమ
Anchor Suma Photos : యాంకర్ సుమ ఔట్‌ఫిట్స్‌కి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈవెంట్లు, షోలకు ఆమె వేసుకునే లంగా ఓణిలకు మార్కెట్లో మంచి డిమాండే ఉంది.

యాంకర్ సుమ(Images Source : Instagram/kanakalasuma)
1/6

తన యాంకరింగ్‌తో సుమ ఎంతమంది అభిమానులను సంపాదించుకుందో.. ఆమె లుక్స్‌కి కూడా అంతమందే ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా లేడి ఫ్యాన్స్‌కి ఆమె ఔట్ఫిట్స్ అంటే చాలా ఇష్టపడతారు. (Images Source : Instagram/kanakalasuma)
2/6

నలభైల్లో కూడా లంగాఓణిలు వేసుకుని ఏ మాత్రం ఎక్స్పోజింగ్ చేయకుండా ఎనర్జిటిక్‌గా యాంకరింగ్ చేయడం సుమకే సొంతం. తన మాటలతో అభిమానులను ఇట్టే కట్టిపడేస్తుంది. (Images Source : Instagram/kanakalasuma)
3/6

మాటల్లో హుందాతనం మెయింటైన్ చేస్తూ.. కంటెంట్‌కి తగ్గట్లు స్పాంటేనియస్‌గా పంచులు వేస్తూ అలరిస్తూ ఉంటుంది. సుమ వస్తుందంటే ఆ షోకి ఫుల్ ఎనర్జీ అనే రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది. (Images Source : Instagram/kanakalasuma)
4/6

తెలుగులో అనర్గళంగా మాట్లాడే సుమ.. మాతృభాష మలయాళం. ఈ భామ కేరళ నుంచి వచ్చి తెలుగులో తనకంటూ సపరేట్ ఇమేజ్ సెట్ చేసుకుంది. తెలుగు నటుడు రాజీవ్ కనకాలను వివాహామాడింది.(Images Source : Instagram/kanakalasuma)
5/6

ప్రేమించి పెళ్లిచేసుకున్న సుమ ఇద్దరు పిల్లలకు తల్లి కూడా. తల్లి అయిన తర్వాత పూర్తి స్థాయిలో కెరీర్‌పై దృష్టి పెట్టింది సుమ. టీవీ షోల నుంచి.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు సుమ ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తుంది. (Images Source : Instagram/kanakalasuma)
6/6

తాజాగా సుమ కొడుకును బబుల్గమ్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం చేసింది. సినిమా ఆశించిన ఫలితాలు రాబట్టకపోయినా.. నటుడిగా రోషన్‌కు మాత్రం మంచి పేరునే తీసుకొచ్చింది.(Images Source : Instagram/kanakalasuma)
Published at : 30 Jan 2024 03:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion