అన్వేషించండి
Anchor Sreemukhi: ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి
బుల్లితెర రాములమ్మగా గుర్తింపు పొందింది యాంకర్ శ్రీముఖి. అందంతో పాటు చలాకీ తనంతో తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. తాజాగా ఈ బొద్దుగుమ్మ పోస్టు చేసిన ట్రెడిషనల్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
![బుల్లితెర రాములమ్మగా గుర్తింపు పొందింది యాంకర్ శ్రీముఖి. అందంతో పాటు చలాకీ తనంతో తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. తాజాగా ఈ బొద్దుగుమ్మ పోస్టు చేసిన ట్రెడిషనల్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/04/5a1ce26ccac7febafce669bc1727eafb1670161973407544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Sreemukhi/ instagram
1/8
![బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. Photo Credit: Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/04/fe20b749952c9b5060282e1fc18900106b0bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. Photo Credit: Sreemukhi/ instagram
2/8
![తన అందం. చలాకీ తనంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. Photo Credit: Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/04/bc744299233e0b5ce7f065b1afd4be6b02d18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన అందం. చలాకీ తనంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. Photo Credit: Sreemukhi/ instagram
3/8
![గత కొద్ది రోజులుగా మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/04/e3c77d94cea90eb95579e99217d26bf4daad8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గత కొద్ది రోజులుగా మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Sreemukhi/ instagram
4/8
![తాజాగా పోస్టు చేసిన ట్రెడిషనల్ లుక్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. Photo Credit: Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/04/4ffd4a4c79f7483ee7e81f22b46dc6d24281a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా పోస్టు చేసిన ట్రెడిషనల్ లుక్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. Photo Credit: Sreemukhi/ instagram
5/8
![‘స్టార్ మా పరివారం‘ షో కోసం ఈ బొద్దుగుమ్మ కొత్త లుక్ లో కనిపించింది. Photo Credit: Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/04/9b40fff8aa06e0ccc281864787a755d04cd6b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘స్టార్ మా పరివారం‘ షో కోసం ఈ బొద్దుగుమ్మ కొత్త లుక్ లో కనిపించింది. Photo Credit: Sreemukhi/ instagram
6/8
![శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్లను ఫిదా అవుతున్నారు. Photo Credit: Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/04/dae7ef23e2064aa3b4b7a8777b040a4e9b8b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్లను ఫిదా అవుతున్నారు. Photo Credit: Sreemukhi/ instagram
7/8
![అందంతోనే కాదు కంటి చూపుతోనూ శ్రీముఖి చంపేయగలదు అంటున్నారు. Photo Credit: Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/04/b28ca96ef4c1bee6fb90dc0ab50fa2a0bc9af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందంతోనే కాదు కంటి చూపుతోనూ శ్రీముఖి చంపేయగలదు అంటున్నారు. Photo Credit: Sreemukhi/ instagram
8/8
![రాములమ్మ అందం రోజు రోజుకు పెరుగుతోందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. Photo Credit: Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/04/f590b0e89061b407e58b3ea83b48effc02c47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాములమ్మ అందం రోజు రోజుకు పెరుగుతోందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. Photo Credit: Sreemukhi/ instagram
Published at : 04 Dec 2022 07:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion