అన్వేషించండి
Sreemukhi: పింక్ డ్రెస్ లో శ్రీముఖి- గ్లామర్ మెరుపులతో కనువిందు
అందాల యాంకర్ శ్రీముఖి అదిరిపోయే ఫోటోలను నెట్టింట్లోకి వదిలింది. పింక్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ అలరించింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

యాంకర్ శ్రీముఖి(Photo Credit: Sreemukhi/ instagram)
1/9

తెలుగు బుల్లితెరపై రాములమ్మగా సత్తా చాటుతోంది శ్రీముఖి. Photo Credit: Sreemukhi/ instagram
2/9

తెలుగు స్టార్ యాంకర్లలో ఒకరుగా కొనసాగుతోంది. Photo Credit: Sreemukhi/ instagram
3/9

పలు ఛానెల్స్ లో యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Sreemukhi/ instagram
4/9

తన చలాకీ మాటలతో షోకు మరింత కళ తెలుస్తుంది. Photo Credit: Sreemukhi/ instagram
5/9

అందచందాలతో ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది. Photo Credit: Sreemukhi/ instagram
6/9

సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Sreemukhi/ instagram
7/9

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: Sreemukhi/ instagram
8/9

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sreemukhi/ instagram
9/9

పింక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. Photo Credit: Sreemukhi/ instagram
Published at : 19 May 2024 07:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion