అన్వేషించండి
Anchor Shayamala : తెల్ల తెల్లని చీరలో.. బంగారు బొమ్మలా మెరిసిన శ్యామల
Anchor Shayamala Photos : యాంకర్ శ్యామలా తన ఫేవరట్ కలర్ శారీలో మెరిసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా లవ్ సింబల్ చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది.

యాంకర్ శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/syamalaofficial)
1/6

యాంకర్ శ్యామల ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. Posing in my fav colour #white 🩵అంటూ దానికి క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/syamalaofficial)
2/6

యాంకర్ శ్యామల బుల్లితెరలో చాలామందికి తెలుసు. (Images Source : Instagram/syamalaofficial)
3/6

వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/syamalaofficial)
4/6

ఈ భామ ఎక్కువగా ట్రెడీషనల్ లుక్‌లోనే కనిపిస్తుంది. మోడ్రన్ డ్రెస్‌లలో కూడా ఈ భామ చాలా అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/syamalaofficial)
5/6

తెలుగులో పలు షోలు, కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేసింది. బిగ్‌బాస్‌లో పాల్గొని అభిమానులను పెంచుకుంది.(Images Source : Instagram/syamalaofficial)
6/6

యాంకర్ శ్యామల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/syamalaofficial)
Published at : 14 Feb 2024 09:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion