అన్వేషించండి
Rashmi Gautam: పూల డ్రెస్ లో రష్మి గౌతమ్ స్టన్నింగ్ లుక్స్
అందాల యాంకర్ రష్మి గౌతమ్ పూల డ్రెస్ లో కనిపించి ఆకట్టుకుంది. తన తాజా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్స్ తో దర్శనం ఇచ్చింది.
Anchor Rashmi Gautam Latest Photos
1/10

తెలుగు టాప్ యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు.
2/10

‘జబర్దస్‘ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Published at : 03 Nov 2022 08:52 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















