అన్వేషించండి
Rashmi Gautam : వయసు పెరిగే కొద్ది క్యూట్‌గా తయారవుతున్న రష్మి గౌతమ్
Rashmi Gautam Photos : యాంకర్ రష్మి గౌతమ్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ పిక్స్‌లో రష్మి చాలా క్యూట్‌గా కనిపించింది.
రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/rashmigautam)
1/6

యాంకర్ రష్మీ పాస్టెల్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో క్యూట్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో రష్మి చాలా క్యూట్‌గా కనిపిస్తుంది.(Images Source : Instagram/rashmigautam)
2/6

మినిమల్ మేకప్ లుక్‌తో, డస్కీ ఐ మేకప్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది. హెయిర్‌ను లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/rashmigautam)
Published at : 26 Feb 2024 03:26 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















