అన్వేషించండి
Deepika Pilli: పూల పూల డ్రెస్సులో సీతాకోక చిలుకలా దీపికా పిల్లి
సోషల్ మీడియా ద్వారా పాపులరై, సినిమా హీరోయిన్ వరకు ఎదిగింది దీపిక పిల్లి. తాజాగా పూల రంగు డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photo@Deepika Pilli/Instagram
1/10

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది దీపిక. Photo Credit: Deepika Pilli/Instagram
2/10

టిక్ టాక్ వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Deepika Pilli/Instagram
Published at : 05 Mar 2023 03:39 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















