అన్వేషించండి
Anchor Anasuya: ఆలస్యమైంది క్షమించమంటున్న రంగమత్త.. అయ్యో, అనసూయా ఇలా చేస్తే ఎట్టా?
Image Credit: Anasuya Bhardwaj/Instagram
1/8

బుల్లితెర రారాణి అనసూయను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గానే ఉంటుంది. వారానికి కనీసం రెండుసార్లైనా తన ఫొటోషూట్ చిత్రాలను అభిమానులతో పంచుకుంటుంది. బుధ లేదా గురువారాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పిక్స్‌ను షేర్ చేస్తుంది. అయితే, ఈ రోజు అనసూయ తన ఫొటోలను చాలా లేట్‌గా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తన ఫాలోవర్లకు సారీ చెబుతూ ఫొటోలను పోస్ట్ చేసింది. వరుస షూటింగులతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమైందని తెలిపింది. ఇలాగైతే ఎలా రంగమత్తా? (Images Credit: Anasuya Bharadwaj)
2/8

యాంకర్ అనసూయ ఫొటోలు - Image Credit: Anasuya Bharadwaj
Published at : 11 Nov 2021 09:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















