అన్వేషించండి
Anasuya Bharadwaj: అమెరికాలో అనసూయ దీపావళి వేడుకలు
అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ వెలుగుల పండుగ దీపావళిని అమెరికాలో అంగరంగ వైభవంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాల్చి సందడి చేసింది. తాజాగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Photo Credit: Anasuya Bharadwaj/Instagram
1/9

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా అనసూయ బాగా పాపులారిటీ సంపాదించింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
2/9

‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Published at : 26 Oct 2022 08:46 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















