అన్వేషించండి
Anasuya Bharadwaj : మేకప్ లేకుండా సాంప్రదాయమైన లుక్‌లో అనసూయ.. పేరుకు తగ్గట్లు ఇప్పుడున్నావంటూ నెటిజన్ కామెంట్
Anchor Anasuya : స్టైలిష్ లుక్‌లో అభిమానులను అలరించే అనసూయ.. మేకప్ లేకుండా చాలా సహజంగా కనిపించింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది భామ.
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Anasuya bharadwaj)
1/6

మేకప్ లేకుండా అనసూయ చాలా రేర్‌గా కనిపిస్తుంటుంది. తాజాగా ఈ భామ మేకప్ లేకుండా.. ట్రెడీషనల్ లుక్‌లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Anasuya bharadwaj)
2/6

మేకప్ లేకుండా.. జడ వేసుకుని.. నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకుని చాలా సహజంగా కనిపించింది. ఫ్యామిలీతో కలిసి టెంపుల్‌కి వెళ్లి అక్కడ ఈ ఫోటోలు దిగింది.(Images Source : Instagram/Anasuya bharadwaj)
Published at : 20 Jun 2024 11:28 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి

Nagesh GVDigital Editor
Opinion




















