అన్వేషించండి
Anasuya Bharadwaj: అరెరే అరెరే తన రూపమే - పలుచగా వేసినా, పావడ గోడ దాటినా జరపదు ఎందుకో?
'అరెరే అరెరే తన వాటమే... అసలే పడదు మొహమాటమే! పలుచగా వేసినా... పావడ గోడ దాటినా జరిపదు ఎందుకో తెలిసేనా' అని పెదకాపు సినిమాలో ఓ పాట ఉంది. ఈ ఫోటోలు చూస్తే అనసూయ కోసమే రాసినట్టు ఉంటుంది.
అనసూయ (Image Courtesy : itsme_anasuya / instagram)
1/10

Anasuya Bharadwaj Latest Photos : 'పెదకాపు' సినిమాలో అనసూయ హీరో విక్రాంత్ మేనత్త పాత్రలో నటించారు. అయితే... ఆ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య 'అరెరే అరెరే తన వాటమే... అసలే పడదు మొహమాటమే! పలుచగా వేసినా... పావడ గోడ దాటినా జరిపదు ఎందుకో తెలిసేనా' అని ఓ పాట ఉంది. అనసూయ కొత్త ఫోటోలు చూస్తే ఆమె కోసమే రాసినట్టు లేదూ! (Image Courtesy : itsme_anasuya / instagram)
2/10

అనసూయ లేటెస్ట్ శారీ ఫోటోలు ఇవి. నన్ను ప్రశంసించడానికి, ద్వేషించడానికి, నా గురించి మాట్లాడటానికి మీరు ఇషాపదవుతున్నారా? నన్నే చూస్తున్నారా? అని అనసూయ ఓ సెటైర్ కూడా వేశారు. (Image Courtesy : itsme_anasuya / instagram)
Published at : 21 Nov 2023 11:24 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















