అన్వేషించండి
Anasuya Bharadwaj Latest Photos: కుల్ఫీ బావుందా అనసూయ - బాబోయ్ ట్రోల్స్ మామూలుగా లేవుగా!
Anasuya Instagram Photos: అనసూయ ఏం చేసినా ట్రోల్ చేసే సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. లేటెస్టుగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోల మీద విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. చూడండి!
సమ్మస్‌లో చాలా మందికి ఫేవరెట్ డిష్ కుల్ఫీ. అనసూయ కుల్ఫీ తింటున్న ఫోటోలను షేర్ చేస్తే... నెటిజనులు డర్టీ కామెంట్స్ చేస్తున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
1/6

అనసూయకు గ్లామర్ ఇమేజ్ ఉంది. యాంకర్ గా గ్లామర్ డ్రస్సులు వేసినప్పటికీ నటిగా డిఫరెంట్ రోల్స్ చేశారు. అయితే, అనసూయను ఎప్పుడూ ట్రోల్స్ చేసే గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఆవిడ లేటెస్ట్ ఫోటోల మీద డర్టీ కామెంట్స్ చేస్తున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/6

కుల్ఫీ స్టిక్ ప్లేసులో నెటిజనులు ఏవేవో ఊహించుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్ ఫొటోస్ కింద డర్టీ కామెంట్స్ చేస్తూ తమ డర్టీనెస్ బయట పెడుతున్నారు. వాళ్ళను కొందరు నెటిజనులు తిడుతున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 14 Mar 2024 02:42 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
ఇండియా
క్రికెట్
ఆరోగ్యం

Nagesh GVDigital Editor
Opinion




















