అన్వేషించండి
Anasuya Bharadwaj : అనసూయ మార్నింగ్ లుక్.. మేకప్ లేకుండా ఫోటోలు పెట్టిన యాంకర్
Anasuya Bharadwaj Photos : యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. మేకప్ లేకుండా భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.
యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/itsme_anasuya)
1/6

తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన భర్తతో కలిసి ఉదయాన్నే ఫోటోలు దిగింది. (Images Source : Instagram/itsme_anasuya)
2/6

ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. Say Hi to puffy morning faces 🥱😮💨😁 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/itsme_anasuya)
Published at : 27 Feb 2024 03:15 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
విశాఖపట్నం
లైఫ్స్టైల్

Nagesh GVDigital Editor
Opinion



















