అన్వేషించండి

Anasuya Bharadwaj Photos:'మా' వివాదం హడావుడిలో ఓ వైపు..మతిపొగొట్టే ఫొటోషూట్ మరోవైపు..అనసూయ ఎక్కడా తగ్గట్లే..

Image Credit/ Anasuya Instagram

1/12
(Image Credit/ Anasuya Instagram) అనసూయ లేటెస్ట్ ఫొటోస్
(Image Credit/ Anasuya Instagram) అనసూయ లేటెస్ట్ ఫొటోస్
2/12
'మా' లో ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన యాంకర్ అనసూయ కూడా పోలింగ్ తీరుపైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్స్ చేసింది. అనసూయ ఆదివారం ఓట్ల లెక్కింపులో గెలిచినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడంతో ఆమెతో పాటుగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. ''రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా' అంటూ ఆమె సెటైరికల్‌గా ట్వీట్‌ చేసింది. అనసూయ ట్వీట్ కి స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్...ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అన్నారు. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని  స్పష్టం చేశారు. ఇక తాను బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్స్‌ల తాళాలను మాత్రమే తీసుకెళ్లానని క్లారిటీ ఇచ్చారు.

3/12
(Image Credit/ Anasuya Instagram)మరోవైపు ఏం జరిగిందిన ప్రశ్నించిన మీడియా మిత్రులపై ఫైరైంది అనసూయ.  ‘నేను ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని  చెప్పలేదు. అఖండ మెజారిటీతో గెలిచానని మీరే రాశారు. కొంచెం న్యూస్ రాస్తున్నప్పుడు ఆలోచించి రాయండి. న్యూస్ రాయండి కానీ క్రియేట్ చేయొద్దు అంటూనే.. నాపై తప్పుడు కథనాలు రాస్తే కోర్టులో కేసు వేస్తా.. అక్కడే తేల్చుకుంటా
(Image Credit/ Anasuya Instagram)మరోవైపు ఏం జరిగిందిన ప్రశ్నించిన మీడియా మిత్రులపై ఫైరైంది అనసూయ. ‘నేను ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పలేదు. అఖండ మెజారిటీతో గెలిచానని మీరే రాశారు. కొంచెం న్యూస్ రాస్తున్నప్పుడు ఆలోచించి రాయండి. న్యూస్ రాయండి కానీ క్రియేట్ చేయొద్దు అంటూనే.. నాపై తప్పుడు కథనాలు రాస్తే కోర్టులో కేసు వేస్తా.. అక్కడే తేల్చుకుంటా" అని పెద్ద హడావుడే చేసింది.
4/12
(Image Credit/ Anasuya Instagram)ఓ వైపు 'మా'  రచ్చ నడుస్తుండగానే మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది అనసూయ. లంగా ఓణీ , నగలతో  దసరా పండుగ మొత్తం ఆమె దగ్గరే ఉన్నట్టుందంటున్నారంతా.
(Image Credit/ Anasuya Instagram)ఓ వైపు 'మా' రచ్చ నడుస్తుండగానే మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది అనసూయ. లంగా ఓణీ , నగలతో దసరా పండుగ మొత్తం ఆమె దగ్గరే ఉన్నట్టుందంటున్నారంతా.
5/12
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
6/12
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
7/12
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
8/12
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
9/12
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
10/12
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
11/12
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
12/12
(Image Credit/ Anasuya Instagram)అనసూయ
(Image Credit/ Anasuya Instagram)అనసూయ

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget