అన్వేషించండి
Anasuya Bharadwaj : అనసూయను ఇలా చూస్తే ‘అసూయ’ పడతారట - నన్ను చూసి ఏడ్వొద్దంటున్న రంగమత్త
Anasuya Bharadwaj Photos : జబర్దస్త్ యాంకర్గా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది అనసూయ. తాజాగా అందాలు ఆరబోస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పోస్ట్ చేసింది.
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/itsme_anasuya)
1/6

అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ కలర్ లెహంగా, బ్లూ కలర్ ఓణిలో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/itsme_anasuya)
2/6

డీప్ నెక్ డిజైనర్ బ్లౌజ్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ను పోనీ టైల్ వేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆభరణాలు ధరించకుండా కూడా అందంగా కనిపిస్తుంది ఈ భామ.(Images Source : Instagram/itsme_anasuya)
Published at : 28 Feb 2024 12:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















