అన్వేషించండి
Anasuya Bharadwaj: అందానికి అడ్రస్సులా అనసూయ - లేటెస్ట్ ఫోటోలు చూశారా?
ప్రముఖ సెలబ్రిటీ అనసూయ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామలో షేర్ చేశారు.
అనసూయ భరద్వాజ్
1/6

అనసూయ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామలో షేర్ చేశారు. ఇందులో ఆమె మోడర్న్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం అనసూయ సినిమాల్లో బిజీగా ఉన్నారు.
2/6

2023లో అనసూయ నటించిన ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కావడం విశేషం. ‘మైకేల్’ నుంచి ‘ప్రేమ విమానం’ వరకు అన్నిట్లోనూ అనసూయకు మంచి పాత్రలు దక్కాయి.
Published at : 08 Feb 2024 10:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















