అన్వేషించండి
Ananya Pandey : బ్లూ థీమ్‌లో అనన్య పాండే.. డిస్కో లుక్‌లో బాలీవుడ్ బ్యూటీ
Ananya Pandey Photos : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే డిస్కో లుక్‌లో బ్లూ థీమ్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాకు షేర్ చేసింది.

అనన్య పాండే (Image Source : Instagram/ananyapanday)
1/6

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇన్‌స్టాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బ్లూ థీమ్‌లో డిస్కో లుక్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ లుక్స్‌లో అనన్య రెట్రో వైబ్స్ ఇస్తుంది.(Image Source : Instagram/ananyapanday)
2/6

బ్లూకలర్ డ్రెస్‌లో తలకు బ్లూ హెయిర్ బ్యాండ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. గ్లోయింగ్ మేకప్‌తో హస్కీ ఐ మేకప్ లుక్‌లో రెడ్ లిప్‌స్టిక్ వేసుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది. ఫోటోలకు క్యూట్, హాట్ ఫోజులిచ్చింది.(Image Source : Instagram/ananyapanday)
3/6

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2తో బాలీవుడ్లో అడుగుపెట్టింది ఈ భామ. అప్పట్లో నెపోటిజం పేరుతో ఆమెను చాలామంది ట్రోల్ చేశారు. తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ తన నటనను మెరుగుదిద్దుతుంది.(Image Source : Instagram/ananyapanday)
4/6

ఈ భామ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య హీరోయిన్గా లైగర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించినంత ఫలితం పొందలేకపోయింది.(Image Source : Instagram/ananyapanday)
5/6

తాజాగా హిందీలో కో గయే హమ్ కహా అనే సినిమాలో నటించి మెప్పించింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. విడుదల తర్వాత కూడా ఈ భామ చిత్రబృందంతో కలిసి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తుంది.(Image Source : Instagram/ananyapanday)
6/6

ప్రస్తుతం బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో రిలేషన్లో ఉన్నట్లు బాలీవుడ్ కోడై కూస్తుంది. అయితే ఈ భామ మాత్రం తను బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. కాఫీ విత్ కరణ్‌కి వచ్చిన ఈ భామ తన రిలేషన్‌ని కమిట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది.(Image Source : Instagram/ananyapanday)
Published at : 13 Jan 2024 07:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion