బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Photo courtesy: Instagram)
ఈ సినిమాలో ఆమె లుక్స్ కి, నటనకి బాగా ట్రోల్స్ పడ్డాయి. (Photo courtesy: Instagram)
అయినప్పటికీ ఆమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. (Photo courtesy: Instagram)
రోజురోజుకి తనను మరింత పెర్ఫెక్ట్ గా మార్చుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. (Photo courtesy: Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. (Photo courtesy: Instagram)
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. (Photo courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. అనన్య పాండే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. (Photo courtesy: Instagram)
ఎప్పటికపుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది. (Photo courtesy: Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo courtesy: Instagram)
వామ్మో, కింద వేయాల్సిన ఫ్యాంట్ పైన వేసిందే - ఉర్ఫీ అంటే ఇంతేమరి!
నటి పూర్ణ సీమంతం - బేబి బంప్ తో ఫోటోలకు ఫోజులు
Eesha Rebba: ఎల్లో డ్రెస్లో స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న ఈషా రెబ్బ
Apsara Rani: 'హంట్' భామ అప్సర రాణితో 'బిగ్ బాస్' మానస్
Shriya Saran: అవార్డుల వేడుకలో అందాలు ఆరబోసిన శ్రియా
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం