బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Photo courtesy: Instagram)
ఈ సినిమాలో ఆమె లుక్స్ కి, నటనకిబాగా ట్రోల్స్ పడ్డాయి. (Photo courtesy: Instagram)
అయినప్పటికీ ఆమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. (Photo courtesy: Instagram)
రోజురోజుకి తనను మరింత పెర్ఫెక్ట్ గా మార్చుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. (Photo courtesy: Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. (Photo courtesy: Instagram)
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. (Photo courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. అనన్య పాండే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. (Photo courtesy: Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo courtesy: Instagram)
అనన్య పాండే ఫొటోలు (Photo courtesy: Instagram)
Malavika Mohanan: మాళవిక మోహనన్ గ్లామరస్ ఫొటోలు
Avika Gor: అవికా హాట్ లుక్ - ఫొటోలు చూశారా?
SreeMukhi Photos: ‘ఎల్లో’రా శిల్పంలా శ్రీముఖి
Adah Sharma: లండన్లో షికారు కొడుతున్న అదా శర్మ
Deepika Pilli: బ్లాక్ డ్రెస్లో కుర్ర యాంకర్, చూపు తిప్పుకోవడం కష్టమే
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు