బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Photo courtesy: Ananya Panday Instagram)
ఈ సినిమాలో ఆమె లుక్స్ కి, నటనకిబాగా ట్రోల్స్ పడ్డాయి. (Photo courtesy: Ananya Panday Instagram)
అయినప్పటికీ ఆమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. (Photo courtesy: Ananya Panday Instagram)
రోజురోజుకి తనను మరింత పెర్ఫెక్ట్ గా మార్చుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. (Photo courtesy: Ananya Panday Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. (Photo courtesy: Ananya Panday Instagram)
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. (Photo courtesy: Ananya Panday Instagram)
ఇదిలా ఉండగా.. అనన్య పాండే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. (Photo courtesy: Ananya Panday Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo courtesy: Ananya Panday Instagram)
అనన్య పాండే ఫొటోలు (Photo courtesy: Ananya Panday Instagram)
అనన్య పాండే ఫొటోలు (Photo courtesy: Ananya Panday Instagram)
Malavika Mohanan: మాళవిక గ్లామర్ షో - ఓ లుక్కేయాల్సిందే!
Manushi Chiller: సంయోగితగా ప్రేక్షకుల ముందుకు రానున్న మానుషి
Bindu Madhavi: అందమైన ఆడపులి బిగ్బాస్ బిందు మాధవి
Shalini Pandey Photos: షాలినీ ఆ డ్రస్సేంటమ్మా!
Tridha Choudhury Photos: ఫిదా చేసేలా ఉన్నా త్రిదా ఎందుకు క్లిక్కవడం లేదో!
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు