అన్వేషించండి
Ananya Panday: 'లైగర్' ప్రమోషన్స్ లో అనన్య స్టైలిష్ లుక్!
అనన్య పాండేకి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
![అనన్య పాండేకి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/c257466be17b6c8ec6298c17eae1ecd31659884027_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'లైగర్' ప్రమోషన్స్ లో అనన్య స్టైలిష్ లుక్
1/8
![బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. (Photo Courtesy: Ananya Panday Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/ea2eaaa98770cbd4fc2061a34185e27a3cfed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. (Photo Courtesy: Ananya Panday Instagram)
2/8
![విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేశారు. (Photo Courtesy: Ananya Panday Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/2cfea4489b13d3f07bd8430b82def208176eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేశారు. (Photo Courtesy: Ananya Panday Instagram)
3/8
![కరణ్ జోహార్ లాంటి దర్శకనిర్మాత బ్యాకప్ ఉండడంతో ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. (Photo Courtesy: Ananya Panday Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/feed0fd2e21241233f21d0c25d4d58abfa7b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరణ్ జోహార్ లాంటి దర్శకనిర్మాత బ్యాకప్ ఉండడంతో ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. (Photo Courtesy: Ananya Panday Instagram)
4/8
![ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (Photo Courtesy: Ananya Panday Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/596963a200158f916fcdbbc0726592f82a0d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (Photo Courtesy: Ananya Panday Instagram)
5/8
![పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాను దానికి తగ్గట్లే ప్రమోట్ చేస్తున్నారు. (Photo Courtesy: Ananya Panday Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/d40e1330834933804dcb0f5ce43b6b08cbc8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాను దానికి తగ్గట్లే ప్రమోట్ చేస్తున్నారు. (Photo Courtesy: Ananya Panday Instagram)
6/8
![విజయ్ అండ్ టీమ్ అన్ని ఊర్లకు తిరుగుతూ సినిమాకి ప్రచారం కల్పిస్తున్నారు. (Photo Courtesy: Ananya Panday Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/66b8726011f0545b27edbe8c0025435690777.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ అండ్ టీమ్ అన్ని ఊర్లకు తిరుగుతూ సినిమాకి ప్రచారం కల్పిస్తున్నారు. (Photo Courtesy: Ananya Panday Instagram)
7/8
![అనన్య కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. (Photo Courtesy: Ananya Panday Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/dc0f46f0f1a377a6e100100a4f95088950c2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనన్య కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. (Photo Courtesy: Ananya Panday Instagram)
8/8
![ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోలు మీకోసం.. (Photo Courtesy: Ananya Panday Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/58b91b990c1be6a715aedd21df9518dc78b35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోలు మీకోసం.. (Photo Courtesy: Ananya Panday Instagram)
Published at : 07 Aug 2022 08:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
ఇండియా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion