అన్వేషించండి
Ananya Nagalla: తన పెళ్లి ఎప్పుడో చెప్పండంటున్నా అనన్య నాగళ్ల
అనన్యా నాగళ్ల సోషల్ మీడియాలో సంచలనంలా మారింది. ఆమెకు ఫాలోవర్ల సంఖ్య తక్కువేమీ కాదు.
(Image credit: Instagram)
1/6

వకీల్ సాబ్ బ్యూటీగా చాలా మందికి గుర్తు అనన్యా నాగళ్ల. కేవలం సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి సొంత గుర్తింపును సాధించింది అనన్యా. -Image credit: Ananya Nagalla/Instagram
2/6

నడుము అందాలు చూపిస్తూ యువతను కవ్విస్తోంది. ఈ మధ్య ఈమె పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఓ బడా నిర్మాత చిన్నకొడుకుతో వివాహమని రూమర్ వచ్చింది.-Image credit: Ananya Nagalla/Instagram
Published at : 02 Oct 2022 03:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















