అన్వేషించండి
Amitabh Bachchan Photos: అమితాబ్ బచ్చన్.. ఈ ఫోటోలు చూసి ఎవరైనా అవ్వాల్సిందే నీకు ఫ్యాన్.
అమితాబ్ బచ్చన్ బ్లాక్ & వైట్ ఫోటోస్
1/6

అమితాబ్ 1942-అక్టోబర్-11న అలహాబాదులో జన్మించారు.అమితాబ్ అసలు పేరు' అమితాబ్ హరివంశ్ రాయ్ బచ్చన్'.
2/6

1969లో' సౌత్ హిందుస్ధానీ 'సినిమాతో బాలీవుడ్ కి అరంగేట్రం చేశారు.
3/6

తెలుగులో1995లో కృష్ణవంశీ ధర్శకత్వం వచ్చిన' గూలబీ 'సినిమాకి నిర్మాత అమితాబ్
4/6

అమితాబ్ 300లకు పైగా సినిమాలు చేశారు.అమితాబ్ ' పద్మశ్రీ,'' పద్మ విభూషణ్', 'పద్మవిభూషణ్, అందుకున్నారు.
5/6

2012లో 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమాలో అతిధి పాత్ర చేశారు. 2014 తెలుగులో 'మనం 'సినిమాలో అతిధి పాత్ర చేశారు.
6/6

ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్పతి' హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
Published at : 25 Sep 2021 08:00 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















