అన్వేషించండి
Amala Paul Baby Shower Photos : హీరోయిన్ అమలా పాల్ సీమంతం ఫోటోలు.. భర్తతో కలిసి అందంగా నవ్వేస్తున్న డస్కీ బ్యూటీ
Amala Paul Baby Shower Photos : హీరోయిన్ అమలా పాల్ రీసెంట్గా సీమంతం చేసుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియలో షేర్ చేసింది.
అమలా పాల్ సీమంతం ఫోటోలు(Images Source : Instagram/AmalaPaul)
1/6

అమలా పాల్ ఇప్పటివరకు తన ప్రెగెంట్ ఫోటోలు, వీడియోలతో బాగా అలరించింది. తాజాగా ఆమె సీమంతం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (Images Source : Instagram/AmalaPaul)
2/6

భర్తతో కలిసి.. హ్యాపీగా ఈ సంబురాన్ని చేసుకుంది. ఇన్స్టాలో వాటిని షేర్ చేసి.. Embraced by tradition and love 💖💖💖 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/AmalaPaul)
Published at : 05 Apr 2024 03:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















