అన్వేషించండి

Amala Paul: బికినీలో అమలా పాల్.. ఆ అందాలు చూస్తే గుండె జిగేల్!

Image Credit: Amala Paul/Instagram

1/11
అమలాపాల్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంలోనే కాదు.. కళ్లతోనే భావాలు పలికించగలిగే మంచి అభినేత్రి కూడా. అయితే, ఈ గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే.. హద్దులను చెరిపేయాల్సిందేనని తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అందాల విందుతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. - Image Credit: Amala Paul/Instagram

2/11
అమలాపాల్ విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటూనే.. అప్పుడప్పుడు గ్లామర్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. - Image Credit: Amala Paul/Instagram

3/11
అమలా పాల్ 2009 సంవత్సరంలో ‘నీలతామర’ అనే మలయాళం చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. వరుసగా మూడేళ్లు తమిళ, మలయాళం చిత్రాల్లో బిజీగా గడిపేసింది. - Image Credit: Amala Paul/Instagram

4/11
2011లో ‘బెజవాడ’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. అప్పటివరకు సహజ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె గీత దాటి అందాలను ప్రదర్శించినా లాభం లేకపోయింది. - Image Credit: Amala Paul/Instagram

5/11
తెలుగులో అమలా పాల్ రామ చరణ్ మీరోగా నటించిన ‘నాయక్’, అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాల్లో కూడా మెరిసింది. కానీ, మన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆమె నటించిన ద్విభాషా చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’ కూడా ఫెయిలైంది. - Image Credit: Amala Paul/Instagram

6/11
ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని.. నాని నటించిన ‘జెండా పైకపిరాజు’ చిత్రంలో కనిపించింది. అది కూడా ఆమెకు సక్సెస్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె తెలుగులో నేరుగా సినిమాలు చేసే సాహసం చేయలేదు. దర్శక నిర్మాతలు కూడా ఆమెను దూరంగా పెట్టారు. - Image Credit: Amala Paul/Instagram

7/11
2014లో పెళ్లి చేసుకున్న ఆమె.. 2017లో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఒంటరిగానే ఉంటోంది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ బాగానే సాగుతోంది. - Image Credit: Amala Paul/Instagram

8/11
వెబ్‌సీరిస్‌ల దయ వల్ల అమలా పాల్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల నెట్ ఫ్లిక్స్‌లో ‘పిట్ట కథలు’ వెబ్‌సీరిస్‌లో కనిపించింది.  - Image Credit: Amala Paul/Instagram

9/11
‘ఆహా’లో స్ట్రీమ్ అవుతున్న ‘కుడి ఎడమైతే’ వెబ్‌సీరిస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. త్వరలోనే ఈ వెబ్ సీరిస్ రెండో సీజన్ కూడా విడుదల కానుంది. - Image Credit: Amala Paul/Instagram

10/11
అమలాపాల్ మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. అందాల ప్రదర్శనతో ఎప్పటికప్పుడు తన అభిమానులను కనువిందు చేస్తోంది. - Image Credit: Amala Paul/Instagram

11/11
బికినీలో అమలా పాల్.. ఆ అందాలు చూస్తే గుండె జిగేల్! - Image Credit: Amala Paul/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget