అన్వేషించండి

Amala Akkineni; అందాల తార అమల అక్కినేని బర్త్ డే విషస్

అమల అక్కినేని బర్త్ డే విషస్

1/15
అమల 24-సెప్టెంబర్- 1967న పశ్చిమ బెంగాల్ , కలకత్తాలో జన్మించారు.
అమల 24-సెప్టెంబర్- 1967న పశ్చిమ బెంగాల్ , కలకత్తాలో జన్మించారు.
2/15
ఆమె వృత్తి నటి, సామాజిక కార్యకర్త గా పనిచేస్తున్నారు.
ఆమె వృత్తి నటి, సామాజిక కార్యకర్త గా పనిచేస్తున్నారు.
3/15
అమల తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, వంటి భాషాలో నటించారు.
అమల తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, వంటి భాషాలో నటించారు.
4/15
1985లో ''మైధిలి ఎన్నె కధలి'' సినిమాతో  తమిళ చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
1985లో ''మైధిలి ఎన్నె కధలి'' సినిమాతో తమిళ చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
5/15
తమిళంలో  ''సత్య'', జీవా, కలియుగం, వరం, ఇల్లమ్, ఉత్తమ పురుషన్, కోడి పరాకుతు, మాపిల్లై వంటివి చేశారు.
తమిళంలో ''సత్య'', జీవా, కలియుగం, వరం, ఇల్లమ్, ఉత్తమ పురుషన్, కోడి పరాకుతు, మాపిల్లై వంటివి చేశారు.
6/15
,1987లో  తెలుగులో ''కిరాయి దాదా'' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
,1987లో తెలుగులో ''కిరాయి దాదా'' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
7/15
తెలుగులో చిన్నబాబు, రక్త తిలకం, శివ, ప్రేమ యుధ్దం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, నిర్ణయం, ఆగ్రహం, జీవితం అందమైనది, మనం, లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ నటించారు.
తెలుగులో చిన్నబాబు, రక్త తిలకం, శివ, ప్రేమ యుధ్దం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, నిర్ణయం, ఆగ్రహం, జీవితం అందమైనది, మనం, లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ నటించారు.
8/15
1987లో కన్నడంలో ''పుష్పక విమానం'' సినిమాతో కన్నడ  చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
1987లో కన్నడంలో ''పుష్పక విమానం'' సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
9/15
కన్నడంలో బన్నడ గెజ్జె, అగ్ని పంజరం, క్షీర సాగరం, బెలియప్ప బంగారప్ప,  వంటివి చేశారు.
కన్నడంలో బన్నడ గెజ్జె, అగ్ని పంజరం, క్షీర సాగరం, బెలియప్ప బంగారప్ప, వంటివి చేశారు.
10/15
1 986 మలయాళంలో ''అరియాత బంధం'' సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
1 986 మలయాళంలో ''అరియాత బంధం'' సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేశారు.
11/15
మలయాళంలో ఎన్టీ సూర్యపుత్రిక్కు, సి/ఓ సైరా బాను, వసంతంలోకి పతనం వంటివి చేశారు.
మలయాళంలో ఎన్టీ సూర్యపుత్రిక్కు, సి/ఓ సైరా బాను, వసంతంలోకి పతనం వంటివి చేశారు.
12/15
2017లో మహిశా మరియు శిశు అభివృధ్ది  మంత్రిత్వ శాఖ నుండి నారీ శక్తి అవార్టు వచ్చింది.
2017లో మహిశా మరియు శిశు అభివృధ్ది మంత్రిత్వ శాఖ నుండి నారీ శక్తి అవార్టు వచ్చింది.
13/15
2012లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి జీవ దయ పురస్కార్ వచ్చింది.
2012లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి జీవ దయ పురస్కార్ వచ్చింది.
14/15
ఈమెకు సినిమా ఎక్స్ ప్రెస్ అవార్టులు, ఫిల్మ్ ఫేర్  సౌత్ అవార్టు,  సినిమా అవార్టులు వచ్చాయి.
ఈమెకు సినిమా ఎక్స్ ప్రెస్ అవార్టులు, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్టు, సినిమా అవార్టులు వచ్చాయి.
15/15
తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను 11-జూన్- 1992 న వివాహం చేస్తుకున్నారు.
తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను 11-జూన్- 1992 న వివాహం చేస్తుకున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget