అన్వేషించండి

Allu Sneha Reddy: స్నేహారెడ్డి స్టైలిష్ శారీ - రేటెంతో తెలుసా?

అల్లు స్నేహారెడ్డి కట్టుకున్న చీర రేటు తెలుసుకొని షాక్ అవుతున్నారు జనాలు. 

అల్లు స్నేహారెడ్డి కట్టుకున్న చీర రేటు తెలుసుకొని షాక్ అవుతున్నారు జనాలు. 

స్నేహారెడ్డి స్టైలిష్ శారీ - రేటెంతో తెలుసా?

1/9
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. (Photo Courtesy: Snehareddy Instagram)
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. (Photo Courtesy: Snehareddy Instagram)
2/9
ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి ఎనిమిదిన్నర మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. (Photo Courtesy: Snehareddy Instagram)
ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి ఎనిమిదిన్నర మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. (Photo Courtesy: Snehareddy Instagram)
3/9
టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో భార్యకి కూడా ఇంత ఫాలోయింగ్ లేదు. (Photo Courtesy: Snehareddy Instagram)
టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో భార్యకి కూడా ఇంత ఫాలోయింగ్ లేదు. (Photo Courtesy: Snehareddy Instagram)
4/9
స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు అల్లు అర్జున్, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Snehareddy Instagram)
స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు అల్లు అర్జున్, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Snehareddy Instagram)
5/9
అలానే స్టైలిష్ ఫొటోషూట్స్ లో పాల్గొంటూ వాటిని అభిమానులతో షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Snehareddy Instagram)
అలానే స్టైలిష్ ఫొటోషూట్స్ లో పాల్గొంటూ వాటిని అభిమానులతో షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Snehareddy Instagram)
6/9
తాజాగా ఈ బ్యూటీ ఒక చీర కట్టుకుంది. (Photo Courtesy: Snehareddy Instagram)
తాజాగా ఈ బ్యూటీ ఒక చీర కట్టుకుంది. (Photo Courtesy: Snehareddy Instagram)
7/9
సిల్వర్ కలర్ శారీలో ఎంతో అందంగా కనిపించింది స్నేహారెడ్డి. (Photo Courtesy: Snehareddy Instagram)
సిల్వర్ కలర్ శారీలో ఎంతో అందంగా కనిపించింది స్నేహారెడ్డి. (Photo Courtesy: Snehareddy Instagram)
8/9
ఈ చీర రేటెంతో తెలుసా..? అక్షరాలా లక్ష డెబ్భై వేల రూపాయలట. ప్రస్తుతం ఈ చీరతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Snehareddy Instagram)
ఈ చీర రేటెంతో తెలుసా..? అక్షరాలా లక్ష డెబ్భై వేల రూపాయలట. ప్రస్తుతం ఈ చీరతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Snehareddy Instagram)
9/9
చీరలో అల్లు స్నేహారెడ్డి (Photo Courtesy: Snehareddy Instagram)
చీరలో అల్లు స్నేహారెడ్డి (Photo Courtesy: Snehareddy Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 3rd:  తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
పొదరిల్లు: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gundeninda Gudigantalu August 3rd Episode:మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
గుండెనిండా గుడిగంటలు: మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
Brahmamudi Serial Today August 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget