అన్వేషించండి
Aliaa Bhatt : అవార్డ్స్ ఫంక్షన్లో ఆలియా భట్.. చీరకట్టింది కానీ
Aliaa Bhatt Photos : బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ సినీ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొంది. సంప్రదాయంగా కనిపించేలా చీరకట్టింది. కానీ అదే సమయంలో చాలా మోడ్రన్‌గా కనిపించింది.
ఆలియా భట్ (Images Source : Instagram/aliaabhatt)
1/6

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన ట్రెండీ, ట్రెడీషనల్ లుక్‌లో ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కోసం ఆలియా చీరలో మెరిసింది.(Images Source : Instagram/aliaabhatt)
2/6

డార్క్ బ్రౌన్ కలర్ శారీ కట్టుకుని.. దానికి తగ్గ డిజైనర్ బ్లౌజ్‌ని వేసుకుంది. ఈ బ్లౌజ్ డీప్ నెక్‌తో చిన్న స్లీవ్స్‌తో వచ్చింది. (Images Source : Instagram/aliaabhatt)
Published at : 11 Mar 2024 03:24 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















