అన్వేషించండి
Alia Bhatt Photos : జాయ్ అవార్డ్స్ షోలో ఆలియా భట్.. డిఫరెంట్ స్టైల్లో చీరకట్టిన బ్యూటీ
Alia Bhatt Latest Photos : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సోషల్ మీడియాలో చీరకట్టులోని ఫోటోలు షేర్ చేసింది. జాయ్ అవార్డ్స్ షోకి ఈ లుక్లో వెళ్లినట్లు వెల్లడించింది.
ఆలియా భట్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Aliabhatt)
1/6

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ జాయ్ అవార్డ్స్ షోలో పాల్గొంది. చీరకట్టును డిఫరెంట్ స్టైల్లో కట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. చీరకు తగ్గట్లు స్లీవ్ లెస్ బ్లౌజ్ను జత చేసింది. (Images Source : Instagram/Aliabhatt)
2/6

చెవులకు పెద్ద జుంకాలు పెట్టుకుని.. మినిమల్ మేకప్ లుక్తో తన అందాన్ని సెట్ చేసుకుంది. హెయిర్కి మినిమల్ కర్ల్స్ ఇచ్చి లీవ్ చేసింది. కళ్లకు మస్కార పెట్టుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది ఆలియా.(Images Source : Instagram/Aliabhatt)
Published at : 22 Jan 2024 04:58 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















