అన్వేషించండి
Alekhya Harika: దేత్తడి... ఎరుపు రంగు లెహంగాలో హారిక అమ్మాడి!
అలేఖ్యా హారిక (Image courtesy - @Alekhya Harika/Instagram)
1/7

అలేఖ్యా హారిక... ఈ పేరు కంటే దేత్తడి హారిక పేరు చెబితే జనాలు ఈజీగా గుర్తు పడతారు. యూట్యూబ్‌లో ఆమె పాపులర్. ఆమె వీడియోస్‌కి మంచి వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ వీడియోలతోనే కాకుండా ఆ మధ్య 'బిగ్ బాస్'కు వెళ్లి సందడి చేశారు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. మధ్య మధ్యలో సోషల్ మీడియా పోస్టులతోనూ ఆకట్టుకుంటారు. లేటెస్టుగా ఆమె పోస్ట్ చేసిన రెడ్ లెహంగా ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. (Image courtesy - @Alekhya Harika/Instagram)
2/7

రీసెంట్‌గా 'వరుడు కావలెను' సినిమాలో చిన్న పాత్రలో 'దేత్తడి' హారిక కనిపించారు. (Image courtesy - @Alekhya Harika/Instagram)
Published at : 27 Jan 2022 12:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















