అన్వేషించండి
Alanti Sitralu: నలుగురి జీవితాల సమాహారంగా 'అలాంటి సిత్రాలు'
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/24c84d2457f6c5e6fe6a4a566a8c1194_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నలుగురి జీవితాల సమాహారంగా 'అలాంటి సిత్రాలు'
1/7
![యంగ్ డైరెక్టర్ సుప్రీత్, సి.కృష్ణ , ఓ భిన్నమైన కథ 'అలాంటి సిత్రాలు' సినిమాతో ప్రేక్షకులు ముందుకొస్తున్నాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/bed003abe2217bc6dcdb815d2cf7878d1d4f3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
యంగ్ డైరెక్టర్ సుప్రీత్, సి.కృష్ణ , ఓ భిన్నమైన కథ 'అలాంటి సిత్రాలు' సినిమాతో ప్రేక్షకులు ముందుకొస్తున్నాడు
2/7
![శ్వేత పరాశర్, యష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/54ff31570cfebb538bb4d99e39accd0d92e16.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్వేత పరాశర్, యష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
3/7
![ఈ చిత్రానికి సంతు ఓంకార్ సంగీతం అందిస్తున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/49c22918a57659c1860528af28dcd6e79a6a2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చిత్రానికి సంతు ఓంకార్ సంగీతం అందిస్తున్నాడు.
4/7
![ఈ చిత్రాన్ని ఐ అండ్ ఐ ఆర్ట్స్ కాస్మిక్ రే ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై రాహుల్ రెడ్డి నిర్మిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/71b5ffffe5f34cbc9f48676f82878a5cc2711.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చిత్రాన్ని ఐ అండ్ ఐ ఆర్ట్స్ కాస్మిక్ రే ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై రాహుల్ రెడ్డి నిర్మిస్తున్నారు.
5/7
![ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర టీజరును విడుదల చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/373d2db41c67c174fb757f4daf47e470ddde9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర టీజరును విడుదల చేశారు.
6/7
![నలుగురు భిన్న మనస్తత్వాలు గల వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరోకరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/77c1af7293f26a9fc34fffd50da721ec21f24.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నలుగురు భిన్న మనస్తత్వాలు గల వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరోకరు.
7/7
![ఈ చిత్రంలో 'ఒకటి గుర్తు పెట్టుకో..'నాశనమవ్వాలంటే అన్నీ సహకరింస్తాయి. కానీ బాగుపడాలంటేనే వంద అడ్డంకులోస్తాయి. అయినా నీతో తిరిగితే తప్పేండి? నువ్వోక ప్రాస్టిట్యూట్ అంట. అది కూడా పనే కదా' అనే సంభాషణలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/8372e950affc69462c89af8f5e05af84910d5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చిత్రంలో 'ఒకటి గుర్తు పెట్టుకో..'నాశనమవ్వాలంటే అన్నీ సహకరింస్తాయి. కానీ బాగుపడాలంటేనే వంద అడ్డంకులోస్తాయి. అయినా నీతో తిరిగితే తప్పేండి? నువ్వోక ప్రాస్టిట్యూట్ అంట. అది కూడా పనే కదా' అనే సంభాషణలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి
Published at : 24 Sep 2021 05:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion