అన్వేషించండి
Aishwarya Rajessh : స్టైలిష్ లుక్‌లో ఐశ్వర్య రాజేశ్.. కోట్తో ఫోజులిచ్చిన హీరోయిన్
Aishwarya Rajessh Photos : ఐశ్వర్య రాజేశ్ తాజాగా స్టైలిష్ లుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. కోట్తో తన లుక్‌ని సెట్ చేసుకుని చాలా అందంగా కనిపించింది. ఈ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ఐశ్వర్య రాజేశ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/aishwaryarajessh)
1/6

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన గ్లామర్, లుక్‌తో అభిమానుల హృదయాలను దోచుకుంది.(Images Source : Instagram/aishwaryarajessh)
2/6

చూసేందుకు ట్రెడీషనల్గా కనిపించే ఈ భామ.. స్టైలిష్ ఔట్ఫిట్లో కూడా చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/aishwaryarajessh)
Published at : 19 Feb 2024 02:50 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















