అన్వేషించండి
Aishwarya Rajesh: హాలీవుడ్ స్టూడియోలో ఐశ్వర్య రాజేష్
కాలిఫోర్నియా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది ఐశ్వర్య రాజేష్

Image Credit: Instagram
1/7

అదేంటి హాలీవుడ్ లో తనకి అవకాశం వచ్చిందా అని అనుకుంటున్నారా? కానీ కాదండోయ్ ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కాలిఫోర్నియాలో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. Image Credit: Aishwarya Rajesh/Instagram
2/7

అక్కడ ఉన్న ప్రఖ్యాత యూనివర్సల్ స్టూడియో హాలీవుడ్ ని సందర్శించింది. Image Credit: Aishwarya Rajesh/Instagram
3/7

ఇదొక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అని అక్కడ దిగిన ఫోటోస్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. Image Credit: Aishwarya Rajesh/Instagram
4/7

గ్లామర్ షో చేయకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. Image Credit: Aishwarya Rajesh/Instagram
5/7

తెలుగులో నటించాలని ఆశగా ఉన్న అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకి కలిసి రావడం లేదు. Image Credit: Aishwarya Rajesh/Instagram
6/7

యూనివర్సల్ స్టూడియో థీమ్ పార్క్ లో ఐశ్వర్య రాజేష్. Image Credit: Aishwarya Rajesh/Instagram
7/7

యూనివర్సల్ స్టూడియో లో ఐశ్వర్య రాజేష్. Image Credit: Aishwarya Rajesh/Instagram
Published at : 06 Jul 2023 02:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion