అన్వేషించండి
ఐశ్వర్య లక్ష్మీ అదిరేటి ఫొటోలు - ఆ లుక్‌లోనే ఉంది ఐశ్వర్యమంతా!
'అమ్ము ' సినిమాతో అచ్చ తెలుగు అమ్మాయిలా అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్య- లక్ష్మి.. పుట్టింది కేరళలోని తిరువనతపురంలో.
Image credit: Aishwarya Lekshmi/Instagram
1/9

'మట్టి కుస్తీ'తో మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఐశ్వర్య లక్ష్మీ. Image Credit: Aishwarya Lekshmi/Instagram
2/9

ఎక్కువగా మలయాళం, తమిళ్ సినిమాల్లోనే నటించిన ఐశ్వర్య తన నటనతో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. Image credit: Aishwarya Lekshmi/Instagram
Published at : 08 Dec 2022 06:18 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















