అప్పటివరకు బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించిన అదితి రావు హైదరి 'సమ్మోహనం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy: Aditirao Instagram)
తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. (Photo Courtesy: Aditirao Instagram)
ఆ తరువాత 'అంతరిక్షం', 'వి' లాంటి చిత్రాలలో నటించింది. (Photo Courtesy: Aditirao Instagram)
ఇటీవల ఆమె నటించిన 'మహాసముద్రం' సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఆమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. (Photo Courtesy: Aditirao Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'హే సినామిక' విడుదలకు సిద్ధంగా ఉంది. (Photo Courtesy: Aditirao Instagram)
ఇదిలా ఉండగా.. అదితి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Aditirao Instagram)
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. (Photo Courtesy: Aditirao Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Aditirao Instagram)
Ananya Nagalla: అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్, ఎంత పద్ధతిగా ఉందో!
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Simran Choudhary Photos: ట్రెడిషనల్ లుక్ లో ఫిదా చేస్తోన్న సిమ్రన్ చౌదరి
Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా
Pragya Jaiswal: కృష్ణాష్టమికి ఈ గోపికమ్మ ఎంత ముద్దుగా రెడీ అయ్యిందో
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం